బ్రిడ్జి మరమత్తు పనులు పూర్తి.. వాహనాల రాకపోకలకు అనుమతి

MLG: మల్లంపల్లి(JD) మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. మంత్రి సీతక్క ఆదేశాలతో మరమ్మత్తు పనులు వేగంగా సాగుతున్నాయి. బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్ బ్రిడ్జి మరమ్మత్తు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం నుంచి బ్రిడ్జిపై అన్ని వాహనాలకు అనుమతిస్తామని ఆయన తెలిపారు.