తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

MLG: మండలంలోని పలు సమస్యలపై బీజేపీ నాయకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని, ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.