'సమస్యలపై స్పందించకపోతే మెరుపు సమ్మె చేస్తాం'

'సమస్యలపై స్పందించకపోతే మెరుపు సమ్మె చేస్తాం'

MNCL: కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకపోతే అన్ని యూనియన్లను కలుపుకొని మెరుపు సమ్మె చేస్తామని ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య తెలిపారు. శనివారం నస్పూర్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.