VIDEO: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
SRCL: తంగళ్ళపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద 14 మంది లబ్ధిదారులకు రూ. 4,18,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్ మాట్లాడుతూ.. నిరుపేదలకు ఆపద కాలంలో సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదలకు ఆసుపత్రిలో ఖర్చు అయితే సీఎంఆర్ఎఫ్‌కు అప్లై చేసుకోవాలన్నారు.