పార్లమెంట్‌లో విజయవాడ ఎంపీకి 12వ ర్యాంక్

పార్లమెంట్‌లో విజయవాడ ఎంపీకి 12వ ర్యాంక్

NTR: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరుపై పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం నివేదిక విడుదల చేశారు. ఈ నివేదికలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని 12వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 81 ప్రశ్నలు అడిగి, 7 చర్చల్లో పాల్గొని, 85.29% హాజరుతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. పార్లమెంట్ వర్గాల ప్రకారం, ఈ అంశాల ఆధారంగానే ర్యాంక్ నిర్ణయిస్తారు.