గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి

NRPT: గుర్తుతెలియని వాహనం కొట్టడంతో వ్యక్తి దారుణంగా మృతి చెందిన సంఘటన ఆదివారం నారాయణపేట జిల్లా మఖ్తల్ మండలం చందాపూర్ గ్రామ సమీపంలో 167 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. చందాపూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గుర్తుపట్టని స్థితిలో శరీర భాగాలు నుజ్జును జై అక్కడికక్కడే మృతి చెందారు.