పీజీఆర్ఎస్ ద్వారా సీఎంఓకు ఫిర్యాదు చేసే అవకాశం: కలెక్టర్

పీజీఆర్ఎస్ ద్వారా సీఎంఓకు ఫిర్యాదు చేసే అవకాశం: కలెక్టర్

BPT: ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ వేదికగా నేరుగా CM కార్యాలయానికి ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించిందని కలెక్టర్ వెంకట మురళి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గిరిజనులు, దివ్యాంగుల కోసం ప్రతి నెల నాలుగో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు.