నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిలో శ్రీరాంపూర్ టాప్

నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిలో శ్రీరాంపూర్ టాప్

MNCL: 2024- 25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిలో శ్రీరాంపూర్ ఏరియా అగ్రస్థానంలో నిలిచింది. థర్డ్ పార్టీ శాంప్లింగ్, జాయింట్ శాంప్లింగ్ ప్రోటోకాల్ కింద సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించి శ్రీరాంపూర్ 75.17 శాతంతో గ్రేడ్ 1 సాధించింది. అలాగే 73.41 శాతంతో ఆర్జీ 2 ఏరియా బీ గ్రేడ్, 71.33 శాతంతో మందమర్రి ఏరియా గ్రేడ్ 3 సాధించాయి.