VIDEO: 'పవన్ కళ్యాణ్ పోస్టర్లను చెప్పులతో కొట్టించారు'
GNTR: గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పేదలు, పెత్తందారుల మధ్య యుద్ధం అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారని గాదె ఆరోపించారు. సిద్ధం’ సభలో పవన్ కళ్యాణ్ పోస్టర్లను చెప్పులతో కొట్టించారని విమర్శించారు.