పిఠాపురంలో రైతులుకి అవగాహన కార్యక్రమం

పిఠాపురంలో రైతులుకి అవగాహన కార్యక్రమం

KKD: పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్రికల్చర్ ఏవో గంగాధర్ ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు వివరించి వారి సందేహాలను నివృత్తి చేశారు. రైతులు రసాయన ఎరువులను తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఏవో గంగాధర్ సూచించారు.