శైవక్షేత్రాలను దర్శించే వారికి శుభవార్త ఆర్టీసీ

శైవక్షేత్రాలను దర్శించే వారికి శుభవార్త ఆర్టీసీ

NTR: కార్తీకమాసం సందర్భంగా విజయవాడ నుంచి యాగంటి, మహానంది, శ్రీశైలంకు (త్రిలింగదర్శిని) ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతామని జిల్లా ప్రజారవాణా అధికారి వై.దానం తెలిపారు. కార్తీకమాసంలో ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ఈ బస్సులు విజయవాడ నుంచి బయలుదేరతాయన్నారు. ఈ బస్సు టికెట్ ధర రూ.1,800(సూపర్ లగ్జరీకు) ఛార్జి నిర్ణయించామని, http://apsrtconline.in/లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.