ఆ వార్త దిగ్బ్రాంతి కలిగించింది: నడుకుదిటి

ఆ వార్త దిగ్బ్రాంతి కలిగించింది: నడుకుదిటి

SKLM: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన వార్త విని దిగ్బ్రాంతి కలిగించిందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. తను ప్రమాద గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.