తుళ్లూరు ఎమ్మార్వో కార్యాలయంలో గ్రీవెన్స్ డే

తుళ్లూరు ఎమ్మార్వో కార్యాలయంలో గ్రీవెన్స్ డే

GNTR: తుళ్లూరు ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు ప్రజలు ఎమ్మార్వో హరిబాబుకు వినతి పత్రాలు సమర్పించారు. అదే సమయంలో, జిల్లా కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో, వ్యవసాయ శాఖ, వెలుగు, హౌసింగ్, పశువైద్యాధికారులు పాల్గొన్నారు.