VIDEO: విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్

VIDEO: విద్యార్థులతో ముచ్చటించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్

BPT: పట్టణంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ ఇవాళ పర్యటించారు. నగర సందర్శనకు వచ్చిన ఆమెను కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళల కోసం 4 అంకెలతో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆమె తెలిపారు. అనంతరం పట్టణంలోని బాలసదనం, గురుకుల పాఠశాల, సఖి వన్ స్టాప్ సెంటర్లను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు.