శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ పలాసలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
➢ కలెక్టరేట్‌లో దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ 20 నెలల్లోనే 6.28 లక్షల ఉద్యోగాలు: ఎమ్మెల్యే గోవిందరావు