'కరపత్రాల పంపిణీతో ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం'

'కరపత్రాల పంపిణీతో ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం'

HYD: మూసీ పోరుబాటలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల పంపిణీతో ప్రజల్ని చైతన్యం చేస్తున్నామని BRSV అధ్యక్షులు గెల్లు శ్రీను అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా బస్తీలు పోతే మా బతుకులు రోడ్డు మీద పడతాయని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. మూసీ బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.