'మా పేరు పెట్టకుండా ఎమ్మెల్యే అవమానించారు'

'మా పేరు పెట్టకుండా ఎమ్మెల్యే అవమానించారు'

KNR: శంకరపట్నం( M) చింతగుట్ట గ్రామంలో రెండు రోజుల క్రితం కవ్వంపల్లి సత్యనారాయణ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హయాంలో విగ్రహాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ ఆడెపు రజిత తెలిపింది. కానీ, సదరు అంబేడ్కర్ విగ్రహ శిలాఫలకాలపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేరు, తన పేరు పెట్టకుండా అవమానించారని ఆమె మండిపడ్డారు.