VIDEO: ఆశా వర్కర్ల నిరసన ర్యాలీ

VIDEO: ఆశా వర్కర్ల నిరసన ర్యాలీ

MDK: తూప్రాన్‌లో తూప్రాన్, మనోహరాబాద్ మండలాల ఆశా వర్కర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఖచ్చితమైన వేతనం చెల్లించాలని, డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొంటూ తూప్రాన్ పట్టణ ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆశా వర్కర్లు పేర్కొన్నారు.