అఘోరీకి బెయిల్ మంజూరు

KNR: సంచలనం రేపిన లేడీ అఘోరీ అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్‌కు కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 10,000 పూచికత్తుతో సహా పలు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అలాగే ప్రతి గురువారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. కాగా, కొత్తపల్లికి చెందిన రాధిక శ్రీనివాస్ తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని కేసు నమోదు చేశారు.