మాలవత్ పూర్ణను పరామర్శించిన మంత్రి

మాలవత్ పూర్ణను పరామర్శించిన మంత్రి

NZB: పర్వతారోహకురాలు మాలవత్ పూర్ణను గురువారం జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క పరామర్శించారు. ఇటీవల పూర్ణ తండ్రి దేవిదాస్ మరణించారు. ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటానని హామీనిచ్చారు. ఆమెతో పాటు రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఉన్నారు.