VIDEO: వేసవిలో పెరుగుతున్నకుక్క కాట్లు

VIDEO: వేసవిలో పెరుగుతున్నకుక్క కాట్లు

WG L: జిల్లాలో వేసవి తీవ్రతతో కుక్కలు, కోతులు, పిల్లుల దాడులు పెరుగుతున్నాయి. జనవరిలో 328, ఫిబ్రవరిలో 376, మార్చిలో 382 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. కోతుల దాడులు 64 ఉండగా, పిల్లికాట్లు కూడా పెరిగాయి. వేడి, నీటి కొరత కారణంగా జంతువులు అగ్రెసివ్‌గా మారుతున్నాయని వైద్యులు తెలిపారు. జంతువులను రెచ్చగొట్టకూడదని, కాటుకు గురైతే వెంటనే రేబిస్ టీకా వేయించాలని సూచించారు.