ఈనెల 21న శ్రీ పైడీ ఐటిఐలో జాబ్ మేళా

ఈనెల 21న శ్రీ పైడీ ఐటిఐలో జాబ్ మేళా

E.G: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో తాళ్లపూడిలోని శ్రీ పైడీ ITI ప్రాంగణంలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి VDG మురళి బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో పలు ప్రముఖ సంస్థలు పాల్గొంటాయని వెళ్లడించారు. టెన్త్-డిగ్రీ విద్యార్హత కలిగిన 19-40 సంవత్సరాలలోపు వయసుగల వారు అర్హులన్నారు.