నేడు కావలిలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు కావలిలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం కావలి రూరల్ మండలంలో పర్యటించనున్నారు. కావలి రూరల్ మండలం మన్నంగిదిన్నె పంచాయతీలో పరిపాలన భవనం, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. TDP నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.