అనంతపురంలో అబ్దుల్ కలాం విగ్రహం: ఎమ్మెల్యే

అనంతపురంలో అబ్దుల్ కలాం విగ్రహం: ఎమ్మెల్యే

అనంతపురంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని MLA దగ్గుపాటి ప్రసాద్ ప్రకటించారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన, ఇమామ్, మౌజన్ల పెండింగ్ వేతనాలు రూ.45 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే శ్రావణి పాల్గొన్నారు.