శ్రీకాళహస్తిలో స్వర్గీయ గోపాలకృష్ణ రెడ్డి 78వ జయంతి వేడుకలు

శ్రీకాళహస్తిలో స్వర్గీయ గోపాలకృష్ణ రెడ్డి 78వ జయంతి వేడుకలు

TPT: స్వర్గీయ శ్రీ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి 78వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన నివాసంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాన్నగారి ఆశయాల బాటలోనే నడుస్తూ,సేవలో నిరంతరం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉంటాయని ఆశిస్తున్నన్నారు.