కావలిలో నూతన కమిటీ ఏర్పాటు

కావలిలో నూతన కమిటీ ఏర్పాటు

NLR: కావలిలో జమీయత్ ఉలమా-ఇ-హింద్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. మస్జిద్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా మౌలానా అబుల్ రషీద్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ముప్తీ ఖలీల్ అహ్మద్, అబ్దుల్ రహీం, జనరల్ సెక్రటరీగా హాఫిజ్ అబ్దుల్ అలీం, జాయింట్ సెక్రటరీగా హాఫిజ్ అబ్దుల్ రెహ్మాన్ ఎంపికయ్యారు.