ప్రజలకు తెలియజేసే బాధ్యత మనదే

ప్రజలకు తెలియజేసే బాధ్యత మనదే

SKLM: టెక్కలి కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సోమవారం జరిగిన సమావేశంలో టెక్కలి వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ మాట్లాడారు. అధికారం అడ్డం పెట్టుకుని ఆ పార్టీ నాయకులు జిల్లాలో చేస్తున్న మైనింగ్ దోపిడీని ప్రజలకు తెలియజేయాలన్నారు. జిల్లా అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.