నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అభినందన సభ
నెల్లూరు నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 128 కోట్ల పన్నుల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. వార్షిక విజయోత్సవ అభినందన సభను సోమవారం నిర్వహించారు. వేడుకల సభకు ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై.ఓ నందన్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్ ఇంతియాజ్‌లు హాజరయ్యారు.