VIDEO: 'పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం'
PPM: జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యా రాణి అన్నారు. మన్యం జిల్లా సీతంపేటలో మన్యం పర్యాటక సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అరకు అందాలను సీతంపేటకు రప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.