కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ధర్నా
NDL: కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు వీక్లీ వెంకటేశ్వర్లు డిమాండ్. సోమవారం సీపీఐ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బేబీకి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు చెరుకు చెర్ల గాబ్రియల్ అధ్యక్షత వహించారు.