కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మార్గదర్శకాలు

కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మార్గదర్శకాలు

KRNL: ఎమ్మిగనూరు ఆర్ & బీ గెస్ట్ హౌస్‌లో గౌరవ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఇవాళ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, 'పీఎం సూర్య ఘర్ పథకం'పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.