బీర్కూరులో 20 ఎకరాలకుపైగా భూముల ఆక్రమణ

KMR: బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన 100 మంది వాహనాలలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయముకు చేరుకొని, బైరాపూర్ గ్రామ శివారులోని పెద్దగుట్ట సంబంధించిన భూములను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ఆక్రమించుకుంటున్నారని జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సుమారుగా 20 ఎకరాలకు పైగా పెద్దగుట్ట భూమిని ఆక్రమించుకున్నారన్నారు.