'రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే తక్షణ కర్తవ్యం'

'రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే తక్షణ కర్తవ్యం'

SKLM: భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను కాషాయీకరణ నుండి కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని కుల నిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.కృష్ణయ్య అన్నారు. ఈ అంశంపై ఈ నెల 16న జిల్లా అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో జరగనున్న రాష్ట్ర సదస్సు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇవాళ చింతాడ గ్రామంలో నిర్వహించారు. ఎం.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఈ సదస్సులో ప్రతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.