VIDEO: 'ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం'
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, గృహ నిర్మాణంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. గత పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు కాంగ్రెస్ పాలనలో పరిష్కరిస్తున్నామన్నారు.