'దొంగ హామీలతో సీఎం చంద్రబాబు మోసం'

'దొంగ హామీలతో సీఎం చంద్రబాబు మోసం'

KRNL: దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెపుతారని వైసీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అన్నారు . మంగళవారం పెద్దకడబూరు మండలం మేకడోణ, నౌలేకల్, ముచ్చిగిరిలలో 'బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ' ప్రోగ్రాం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపారు.