VIDEO: చలికాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డా. ఐశ్వర్య

VIDEO: చలికాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డా. ఐశ్వర్య

WGL: శీతాకాలంలో సీజనల్ వ్యాధులు, లక్షణాలపై ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలని ఊకల్ పల్లె దవాఖాన వైద్యాధికారిణి డా. జెట్లింగ్ ఐశ్వర్య అన్నారు. ఇవాళ దవాఖానలో గ్రామస్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, బీపీ, షుగర్ రోగులు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలని, చలి గాలి నుంచి రక్షణ తీసుకోవాలన్నారు.