ఇద్దరు భార్యలు.. సర్పంచ్‌ ఎవరు?

ఇద్దరు భార్యలు.. సర్పంచ్‌ ఎవరు?

SDPT: అక్బర్‌పేట(మ) జంగపల్లి సర్పంచ్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు అయ్యింది. ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండడంతో NOV 30న మొదటి భార్యతో నామినేషన్‌ వేయించారు. నామినేషన్‌‌లో తప్పులుంటే స్క్రూటినిలో తొలగిస్తారోనని రెండో భార్యతో మరో నామినేషన్‌ వేయించారు. చివరికి ఈ ఇద్దరే పోటీలో ఉండడంతో, ఒకరు నామినేషన్‌ విత్ డ్రా చేసుకుంటే ఏకగ్రీవంకానుంది.