'శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'

'శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'

NLG: కట్టంగూరు మండలంలో 20 గ్రామపంచాయితీలలో ప్రజలే స్వేచ్ఛగా ఎలాంటి ప్రభావాలకు లొంగకుండామ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్సై రవీందర్ తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.