త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ: సీఎం

త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ: సీఎం

AP: రాష్ట్రంలో త్వరలో స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సంతానోత్పత్తి రేటు 2.1 చేరుకోవడమే లక్ష్యం కావాలని తెలిపారు. రాష్ట్రమంతటా శరవేగంగా సంజీవని ప్రాజెక్టు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. అలాగే, అమరావతిలో నేచురోపతి సంస్థ ఏర్పాటుకు కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు.