ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ నరసాపురం గ్యాస్ గోడౌన్లలో తనిఖీ చేసిన RDO దాసి రాజు
✦ తణుకు బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
✦ తాడేపల్లిగూడెంలో ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్ రౌతు రామకృష్ణ
✦ పాలకొల్లులోని హోటళ్లను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్