హోళగుందలో సజావుగా సాగిన టెంకాయల వేలం

హోళగుందలో సజావుగా సాగిన టెంకాయల వేలం

KRNL: మండలంలోని దేవరగట్టులో వెలసిన శ్రీ మాలసహిత మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కొబ్బరికాయాల వేలం సజావుగా సాగింది. రవి నాయక్, విట్టల్ నాయక్, గాది గౌడ్లు వేలంపాటలో పాల్గొన్నారు. రూ. 4 లక్షలకు గాదిగౌడ్ టెంకాయల వేలాన్ని దక్కించుకున్నారు. వేలంపాటలకు భద్రతగా ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి, SI దిలీప్ కుమార్లు పోలీసుల ఏర్పాట్లు చెశారు.