పోగొట్టుకున్న వస్తువులు బాధితునికి అప్పగింత

పోగొట్టుకున్న వస్తువులు బాధితునికి అప్పగింత

KRNL: ఆదోని - పత్తికొండ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న చరణ్ బ్యాగును పోగొట్టుకున్నారు. అనంతరం పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందులో బంగారు వస్తువులు, సెల్ ఫోన్ ఉండటంతో సీ. ఐ జయన్న లొకేషన్ కనిపెట్టి బురుజుల గ్రామానికి ఏఎస్ఐ శివాజీ నాయక్ బృందాన్ని పంపి రికవరీ చేయించి బాధితునికి అందజేశారు.