నర్సరీ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

నర్సరీ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

KMM: కూసుమంచి మండలం కేశవాపురం, గోపాలరావుపేటలోని నర్సరీలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఏం.వి. మధుసూదన్ మంగళవారం తనిఖీ చేశారు. నర్సరీ చట్టం లోబడి నాణ్యమైన మొక్కలను రైతులకు పెంచి అందజేయాలని సూచించారు. అలాగే నర్సరీ చట్టాన్ని ఉల్లంగించిన వారిపై తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో డివిజన్ ఉద్యాన అధికారి అపర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.