'టీబీ రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దాం'

'టీబీ రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దాం'

NRPT: బీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మరకలు మండల కేంద్రంలో బుధవారం పిహెచ్‌సీ సిబ్బంది ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. హెచ్ఐవి, టీబీ, బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని. టీబీ నిర్ధారణమైన రోగికి ప్రతినెల అకౌంట్‌లో వెయ్యి రూపాయలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎక్స్రే పరీక్షలను సైతం ఆస్పత్రిలో నిర్వహిస్తామన్నారు.