GNTR: మాజీ సీఎంపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు ..!
GNTR: మాజీ సీఎం జగన్ పాలనపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ గంటల తరబడి మీడియా ముందుకు వచ్చి సోది చెబుతున్నారని, నిజాలు మాట్లాడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు.