రేపు జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన..!

రేపు జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన..!

KMM: జిల్లాలో శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ కవిత పర్యటనలో భాగంగా.. ఖమ్మం సబ్ జైల్లో బీఆర్ఎస్ నాయకుడు లక్కినేని సుదీర్‌ను పరామర్శిస్తారు.