ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న RTC కార్మికుల సమ్మె
➢ RTC కార్మికుల పని భారాన్ని తగ్గించి ప్రభుత్వంలో విలీనం చేయాలి: TUCI
➢ విద్యార్థులు గణితం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా
➢ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలి: యోగానంద సరస్వతి స్వామి