టీడీపీ సభకు ప్రజల నుండి స్పందన కరువు: శ్రీనివాసరావు

VZNR: టీడీపీ బొబ్బిలిలో నిర్వహించిన 'రా కదలి రా' సభకు ప్రజల నుంచి స్పందన కరువయ్యిందని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నేతలు చెప్పే బూటకపు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 2024లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు.