'తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి'

'తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి'

WGL: శనిగరం రహదారిపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ధాన్యం మొత్తం మొలకెత్తడంతో రైతు తీవ్ర ఆందోళనకు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఇటీవల భారీ వర్షాలకు తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేయాల్సిందిగా అధికారులను సలేందర్ అనే రైతు కోరారు.