గణేష్ ఉత్సవాలకు ముందస్తు సమావేశం

గణేష్ ఉత్సవాలకు ముందస్తు సమావేశం

NRPT: గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శోభాయాత్ర మార్గాల్లో విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.